ఆదివారం యంజీఆర్ జయంతి సందర్భంగా ‘తలైవి’లో అరవింద్ స్వామి, కంగనా రనౌత్ జంటగా ఉన్న స్టిల్‌ను విడుదల చేశారు. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత జీవితం ఆధారంగా కంగనా టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ బయోపిక్‌లో యంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నారు.