Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొత్తగా 9 కరోనా కేసులు

అనంతపురం వైద్యం, డిసెంబరు 8: జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  బుధవారం కొత్త మరణాలు నమో దు కాలేదు. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో కరోనా బా రిన పడిన వారి సంఖ్య 158114కి చేరింది. ఇందులో 156 943 మంది ఆరోగ్యంగా కోలుకోగా.. 1093 మంది మరణించారు. ప్రస్తుతం 78 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement
Advertisement