Oct 14 2021 @ 13:55PM

టాప్‌లెస్ ఫొటోలతో మతిపోగొడుతున్న స్టార్ హీరోయిన్.. మీకు దగ్గర్లో అద్దెకు ఇళ్లు ఏమైనా ఉన్నాయా..? అంటూ నెటిజన్ల ఫన్నీ రియాక్షన్స్

హాట్ బ్యూటీ ఈషా గుప్తా ఇటీవల పోస్ట్ చేసిన తన టాప్‌లెస్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ అందాల విందు చేసే ఈషా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హాట్ ఫొటోలను షేర్ చేసింది. విహార యాత్రం కోసం జైపూర్‌ వెళ్లిన ఈషా.. తను బస చేసిన రిసార్ట్‌లోని బాల్కనీ వద్ద టాప్‌లెస్‌గా నిలబడి ఫొటోలకు ఫోజులిచ్చింది. 

జీన్స్ ప్యాంట్ మాత్రం ధరించి టాప్‌లెస్‌గా ఫొటోషూట్‌లో పాల్గొంది. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలు వైరల్ అయిపోయాయి. పలువురు నెటిజన్లు ఈ ఫొటోలపై ఫన్నీ కామెంట్లు చేశారు. `మీ ఇంటికి దగ్గర్లో ఇళ్లు ఏమైనా ఉన్నాయా`, `ఆ ఫొటోలు ఎవరు తీశారు` అంటూ కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ `ఆ ప్రదేశం ఎక్కడ ఉంద`ని అడిగారు. `జైపూర్‌లోని రామ్‌గఢ్ లాడ్జ్` అని ఈషా సమాధానమిచ్చింది. కాగా, మరికొందరు ఈషాపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఫ్రీ పబ్లిసిటీ కోసం ఈషా ఇలాంటి పనులు చేస్తోందని విమర్శించారు. 

Bollywoodమరిన్ని...