Advertisement
Advertisement
Abn logo
Advertisement

నెల్లూరు జిల్లాలో వాలంటీర్ల ఓవరాక్షన్

నెల్లూరు: మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్లు హల్ చల్ చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఓట్ల సిప్పులతో పాటు వైసీపీ కర పత్రాలు పంపిణీ చేస్తున్నారు. వైసీపీకి ఓటు వేయకుంటే పథకాలు తీసేస్తామంటూ తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాగే ఓ వాలంటీర్.. ఓటర్లను బెదిరిస్తున్న సమయంలో టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజేతారెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement