Abn logo
Oct 4 2021 @ 09:39AM

AP: సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద

నెల్లూరు: జిల్లాలోని సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 73.73 టీఎంసీలుగా నమోదు అయ్యింది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 7176 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 5380 క్యూసెక్కులుగా ఉంది. 

ఇవి కూడా చదవండిImage Caption