Abn logo
Sep 13 2021 @ 09:12AM

AP: సోమశిల జలాశయానికి తగ్గిన వరద నీరు

నెల్లూరు: జిల్లాలోని సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి  వరద నీరు తగ్గుముఖం పడుతోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 74 టీఎంసీలుగా ఉంది. అలాగే జలాశయం ఇన్ ఫ్లో  9297 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 11580 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది.