Abn logo
Sep 15 2021 @ 07:59AM

AP: సోమశిల జలశయనికి తగ్గిన వరద

నెల్లూరు: జిల్లాలోని సోమశిల జలశయనికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. జలాశయం పూర్తి సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 74 టీఎంసీలుగా నమోదు అయ్యింది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో : 5961 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 5080 క్యూసెక్కులుగా ఉంది.