Abn logo
Sep 11 2021 @ 10:27AM

AP: సోమశిల జలాశయానికి భారీగా వరద నీరు

నెల్లూరు: జిల్లాలోని సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 74 టీఎంసీలుగా ఉంది. అలాగే ఇన్ ఫ్లో 18494 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో19080 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది.