Abn logo
Oct 10 2021 @ 08:49AM

Nellore: సోమశిల ప్రాజెక్ట్‎కు పెరిగిన వరద

నెల్లూరు: సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. సోమశిల ఇన్ ఫ్లో 21,419 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో: 30,000ల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సోమశిల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 77.98 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ: 74.15 టీఎంసీలుగా ఉంది. కాగా, మరోవైపు సంగం ఆనకట్టపై వరద ప్రవాహం పెరగడంతో పలు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఇవి కూడా చదవండిImage Caption