Abn logo
Oct 2 2021 @ 08:13AM

Nellore: సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద

నెల్లూరు: సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. సోమశిల ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 7,601 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో 11,430 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సోమశిల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 73.48 టీఎంసీలుగా ఉంది.

ఇవి కూడా చదవండిImage Caption