Advertisement
Advertisement
Abn logo
Advertisement

మరోసారి ఉదారత చాటుకున్న సోనూసూద్

నెల్లూరు జిల్లా: సినీ నటుడు సొనూసూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. నెల్లూరు జిల్లాలో వరద బాధితుల కష్టాలపై స్పందించారు. సూద్ చారిటీ ఫౌండేషన్ తరఫున సుమారు రెండువేల బాధిత కుటుంబాలకు తక్షణ అవసరాలు తీర్చేందుకు కిట్లను పంపించారు. ఒక్కొక్క కిట్‌లో బకెట్, మగ్గు, చాప, దుప్పట్లు నిత్యవసర సరుకులు ఉన్నాయి. ఆదివారం నుంచి బాధిత కుంబాలకు ఈ కిట్లను పంపిణి చేసేందుకు వాలంటీర్లు ఏర్పట్లు చేస్తున్నారు.

Advertisement
Advertisement