Abn logo
Sep 27 2021 @ 09:39AM

నెల్లూరులో బంద్ ప్రశాంతం

నెల్లూరు: జిల్లాలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎక్కడికక్కడే ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వ్యాపారులు స్వచ్చంధంగా షాపులను మూసివేశారు.  ప్రభుత్వ,ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడ్డాయి. బుచ్చిరెడ్డిపాళెంలో ముంబాయి హైవేను దిగ్భంధం చేయడంతో హైవేపై రాకపోకలు స్తంభించాయి. 

ఇవి కూడా చదవండిImage Caption