Abn logo
Sep 30 2021 @ 10:43AM

Nellore: వైభవంగా శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర

నెల్లూరు: జిల్లాలోని వెంకటగిరిలో దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర వైభవంగా జరుగుతోంది.  ప్రభుత్వ కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో భక్తులకు అమ్మవారి దర్శనాన్ని రద్దు చేశారు.  అమ్మవారికి సాంప్రదాయంగా ఏకాంతంగానే  అన్ని సేవలు జరుగుతున్నాయి.  ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. మధ్యాహ్నం 3 గంటలపైన అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర ప్రారంభంకానుంది. 

ఇవి కూడా చదవండిImage Caption