Abn logo
Sep 30 2021 @ 13:23PM

Nellore: జాతీయ రహదారిపై పల్టీలు కొట్టిన లారీ

నెల్లూరు: జిల్లాలోని మర్రిపాడు సమీపంలో నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం తప్పింది. ఓ లారీ అదుపుతప్పి పల్టీలు కొట్టి జాతీయ రహదారిపై అడ్డంగా పడింది. కాగా లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. లారీ పడిపోవడంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

ఇవి కూడా చదవండిImage Caption