Abn logo
Mar 7 2021 @ 08:14AM

నెల్లూరు జిల్లాలో రౌడీషీటర్ దారుణ హత్య

నెల్లూరు: నగరంలోని ఎన్టీఆర్ నగర్‌లో రౌడీషీటర్ పవన్ దారుణ హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి దాడి చేసి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానికులు సమాచారం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా మృతుడు పవన్‌పై నవాబ్ పేట పీఎస్‌లో రౌడీషీట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement