Abn logo
Sep 6 2021 @ 08:11AM

Nellore: పెన్నా పరివాహక గ్రామాలను అప్రమత్తం చేస్తున్న ఇరిగేషన్ అధికారులు

నెల్లూరు: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమై పెన్నా పరివాహక గ్రామాలను అప్రమత్తం చేస్తున్నారు. పెన్నా నది పూర్తిస్థాయి నీటిమట్టం 77.98 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 67 టీఎంసీలుగా కొనసాగుతుంది.

క్రైమ్ మరిన్ని...