Advertisement
Advertisement
Abn logo
Advertisement

సిగ్గుతో ఆ ప‌దం ఆత్మహ‌త్య చేసుకుంటుంది: లోకేష్

అమరావతి: సొంత కులానికి ప్రధానమైన 1600 ప‌ద‌వులు క‌ట్టబెట్టారని టీడీపీ నేత నారా లోకేష్‌ మండిపడ్డారు. వెన‌క‌బ‌డిన త‌ర‌గ‌తుల‌కు వెన్నుపోటు పొడిచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జగన్‌ నువ్వు సామాజిక‌ న్యాయం గురించి మాట్లాడ‌కు.. సిగ్గుతో ఆ ప‌దం ఆత్మహ‌త్య చేసుకుంటుంది’’ అని పేర్కొన్నారు. నీ కులం కుతంత్రం, నీ మ‌తం మార‌ణ‌హోమం, నీ ల‌క్ష్యం విధ్వంసమన్నారు. 


Advertisement
Advertisement