Abn logo
Sep 17 2021 @ 00:10AM

బంధువులను పరామర్శించిన దేవీశ్రీప్రసాద్‌

భానుగుడి(కాకినాడ)సెప్టెంబరు 16: కాకినాడలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు గురువారం ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌ విచ్చేశారు. దేవిశ్రీ మేనత్త కొమ్ముల సీతామహాలక్ష్మి ఇటీవల గుండెపోటుతో మరణి ంచడంతో ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.