Abn logo
Jun 19 2021 @ 18:10PM

కెల్వా బయో గ్యాస్ ప్లాంట్‌లో పాము కలకలం

మహారాష్ట్ర: బనాగుపామును చూస్తే ఎవరికైనా భయమేస్తోంది. అది కాటు వేస్తే ప్రాణం పోవడం ఖాయమనిపిస్తుంది. దేశంలోనే అత్యంత విషపూరిత సర్పం కూడా ఇదే. అలాంటి సర్పం జనంలో కనిపిస్తే ఎంత భయం వేస్తుంది. కేల్వాలో ఒక బయో గ్యాస్ ప్లాంట్‌లో కొందరు వ్యక్తులు నాగుపామును చూశారు. వెంటనే స్నేక్ ఫ్రెండ్ సొసైటీకి ఫోన్ చేశారు. వెంటనే వాళ్లు వచ్చారు. ప్లాంట్‌లో పామును బయటకు తీసి అడవుల్లో వదిలేస్తామని చెప్పారు. 

ప్రత్యేకంమరిన్ని...