Abn logo
Feb 28 2021 @ 04:11AM

క్రికెట్‌లోకి షమి సోదరుడు

కోల్‌కతా: టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమి తమ్ముడు మహ్మద్‌ కైఫ్‌ లిస్ట్‌-ఎ క్రికెట్‌లో బెంగాల్‌ తరఫున అరంగేట్రం చేశాడు. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండరైన కైఫ్‌.. విజయ్‌ హజారే ట్రోఫీలో శనివారం జమ్ము కశ్మీర్‌తో మ్యాచ్‌లో తొలిసారి బరిలోకి దిగాడు. ఈ సందర్భంగా తమ్ముడు కైఫ్‌ను షమి అభినందించాడు. 


Advertisement
Advertisement
Advertisement