Abn logo
Sep 22 2021 @ 10:47AM

పోలీసులు అసభ్యంగా మాట్లాడటం సరికాదు: Beeda

నెల్లూరు: తన రాజకీయ చరిత్రలో జిల్లా పోలీసు శాఖలో ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితులు చూడలేదని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అన్నారు. పోలీసు అధికారులు అసభ్యంగా మాట్లాడటం సరికాదని తెలిపారు.  గత ఎస్పీ జిల్లాని బీహార్‌గా మార్చి వెళ్లారని విమర్శించారు. ఎస్ఐ వెంకటరమణ గత పదేళ్లలో అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడ్డారని అన్నారు. పోలీసుల ప్రవర్తనపై టీడీపీ పోరాటం చేస్తుందని బీద రవిచంద్ర స్పష్టం చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption