Abn logo
Oct 25 2020 @ 05:30AM

పేదల అభ్యున్నతికి కృషి

ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి


మార్కాపురం, అక్టోబర్‌ 24 : పే దల అభ్యున్నతికి కృషి చేయాలని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి సూచించారు. లక్ష్మీచెన్నకేశవనగర్‌లోని ఆయన నివాసానికి ఇటీవల ఆరెకటిక కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా ని యమితులైన సవాని వెంకమ్మ, ఆ మె భర్త సవాని వెంకటేశ్వర్లు, అభిమానులు తరలివచ్చారు. తనకు పదవి రావడానికి కృషిచేసిన ఎమ్మెల్యేని సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులకు పథకాలు అందేలా చూడాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కొండారెడ్డి పాల్గొన్నారు. 

Advertisement
Advertisement