Abn logo
May 19 2020 @ 04:59AM

అంతర్రాష్ట్ర కార్మికులకు వైద్య పరీక్షలు

రాజాపూర్‌, మే 18: మండల పరిధిలోని కుచ్చర్కల్‌ గ్రామంలోని ఫు డ్‌ ఫ్యాకింగ్‌ పరిశ్రమలో పని చేస్తున్న ఒడిశా రాష్ర్టానికి చెందిన 45 మంది కార్మికులకు స్థానిక ప్రభుత్వ ప్రాథ మిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం పరీక్షలు చేశారు. లాక్‌డౌన్‌ నేప థ్యంలో సొంత రాష్ర్టానికి వెళ్తుం డటంతో పరీక్షలు చేసినట్లు  డాక్టర్‌ ప్రతాప్‌చౌహాన్‌ తెలిపారు.

Advertisement
Advertisement