Advertisement
Advertisement
Abn logo
Advertisement

Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 20 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు వరద భారీగా కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 20 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 23,32,538 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 1,83,455 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు, ప్రస్తుతం 15.9331 టీఎంసీలుగా ఉంది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement