Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 19 2021 @ 09:08AM

Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 4 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల : ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 11528 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో 11,528 క్యూసెక్కులుగా ఉంది. ఎల్లంపల్లి పూర్తిస్థాయి నీటి సామర్థ్యం  20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 19.7586 టీఎంసీలుగా ఉంది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement