Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 10 2021 @ 10:36AM

Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 2,574 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం  20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 19.0362 టీఎంసీలుగా కొనసాగుతుంది.

Advertisement
Advertisement