Advertisement
Advertisement
Abn logo
Advertisement

Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద..2 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు వరద కొనసాగుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 2 గేట్లను ఎత్తి దిగువకు 5,516 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో కూడా 5,516 క్యూసెక్కులు కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటినిల్వ 19.0084 టీఎంసీలుగా కొనసాగుతుంది.

Advertisement
Advertisement