Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 29 2021 @ 08:10AM

Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు 5 గేట్ల ఎత్తిన అధికారులు

మంచిర్యాల: ఎల్లంపల్లికి ప్రాజెక్ట్‎కు వరద కొనసాగుతోంది. అధికారులు అప్రమత్తమై ప్రాజెక్ట్ 5 గేట్లను ఎత్తి 16,221 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ప్లో 16,221 క్యూసెక్కులు ఉంది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 18.3694 టీఎంసీలుగా ఉంది.

Advertisement
Advertisement