Abn logo
Sep 21 2020 @ 21:06PM

గుంటూరు కనకదుర్గ వారధి వద్ద వ్యక్తి ఆత్మహత్య!

గుంటూరు: తాడిగడపకు చెందిన మన్నే దుర్గాప్రసాద్ కనకదుర్గ వారధిపై నుంచి నీటిలో దూకారు. పూజ చేసుకుంటానంటూ దుర్గాప్రసాద్ వారధిపైకి వెళ్లారు. తమ్ముడు కొడుకును వీడియో తీయమని చెప్పి నీటిలో దూకారు. అనారోగ్యంతో చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాశారు. కళ్ల ముందే పెద్దనాన్న నీళ్లల్లో దూకడంతో సుజిత్ షాక్‌కు గురయ్యాడు. గల్లంతైన దుర్గాప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


Advertisement
Advertisement
Advertisement