Abn logo
Aug 7 2020 @ 02:23AM

మాల్యా రివ్యూ పిటిషన్‌పై 20న సుప్రీం విచారణ

న్యూఢిల్లీ, ఆగస్టు 6: ప్రముఖ వ్యాపారి విజయ్‌ మాల్యా తన పిల్లలకు రూ.300 కోట్లు తరలించడానికి సంబంధించిన వివాదంలో ఆయన దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈనెల 20న విచారించనున్నది. ఈ అంశం గురువారం ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు రాగా, విచారణను వాయిదా వేసింది. 

Advertisement
Advertisement
Advertisement