Abn logo
Nov 30 2020 @ 11:19AM

బెంగళూరులో ఇద్దరు బడా స్మగ్లరు అరెస్ట్

కడప: ఎర్రచందనం మాఫియా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో ఈ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాపై కడప ప్రత్యేక పోలీస్ బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. పోలీసులు నిర్వహించిన దాడులలో ఇద్దరు బడా స్మగ్లర్లు అరెస్ట్ చేశారు. గతంలోనూ ఈ స్మగ్లర్లపై కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కడప, మైదుకూరు, కోడూరులో కూడా పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Advertisement
Advertisement
Advertisement