Abn logo
Aug 7 2020 @ 03:35AM

రాజధానిపై జే టర్న్‌ ఎందుకో?: లోకేశ్‌

అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ‘‘రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలట! ఎవరు ప్రయాణం చేయాలన్నా ఇబ్బంది పడకూడదు. దండిగా నీళ్లుండాలి. ఇవీ జగన్‌రెడ్డి ఆలోచనలు. మరి జే టర్న్‌ వెనుక రహస్యం ఏంటో?’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. తన ట్వీట్‌కు సీఎం జగన్‌ గతంలోమాట్లాడిన మాటల వీడియోను జత చేశారు. 

Advertisement
Advertisement
Advertisement