Abn logo
Jul 12 2020 @ 03:56AM

లాక్‌డౌన్‌ : ఎమ్మెల్యే

వికారాబాద్‌ : వికారాబాద్‌ పట్టణంలో ఈనెల 14 నుంచి 15 రో జులపాటు చేపట్టనున్న స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ కోరారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో వాణిజ్య, వ్యాపార సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలో కరోనా విస్తరిస్తున్న క్రమంలో లాక్‌డౌన్‌ ఏర్పాటు అంశంపై చర్చించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే స్పందించి పట్టణంలో లాక్‌డౌన్‌కు అంగీకరించారు. అన్ని దుకాణాలను మూసివేయాలని పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement