Abn logo
Sep 15 2021 @ 08:02AM

నేడు కర్నూలులో సీపీఐ జన ఆందోళన్ ప్రచార పాదయాత్ర

కర్నూలు: జిల్లాలో సీపీఐ జన ఆందోళన్ ప్రచార పాదయాత్ర ఈరోజు జరుగనుంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాదయాత్రలో పాల్గొననున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణకై ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ నెల 27న జరగనున్న భారత్ బంద్‌కు సీపీఐ మద్దతు ఉంటుందని తెలిపారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ చార్జీల భారాలను వ్యతిరేకిస్తున్నామని రామకృష్ణ అన్నారు.