Advertisement
Advertisement
Abn logo
Advertisement

కుప్పం వైసీపీ చైర్మన్ అభ్యర్థి రాసలీలలు.. వీడియో వైరల్

చిత్తూరు: కుప్పం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాసలీలల వీడియో వైరల్‌గా మారింది. ఎన్నికల వేళ ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే వీడియోలో ఉంది తాను కాదని, టీడీపీ శ్రేణులే దానిని వైరల్ చేశారంటూ సుధీర్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను టీడీపీ నేతలు ఖండించారు. వీడియోను ఫోరెన్సిక్‌కు పంపితే అన్ని నిజాలు బయట పడతాయని టీడీపీ నేత రాజు అన్నారు.  


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement