Abn logo
Aug 14 2020 @ 13:01PM

మొజాంజాహి మార్కెట్‌ను పునః ప్రారంభించనున్న కేటీఆర్

హైదరాబాద్: ఈరోజు సాయంత్రం నాంపల్లిలోని మొజాంజాహి మార్కెట్‌ను మంత్రి కేటీఆర్ పునః ప్రారంభించనున్నారు. 1935లో ఏడో నిజాం కాలంలో ఏర్పాటయిన మొజాంజాహి మార్కెట్ ప్రమాదకరంగా మారడంతో మున్సిపల్ శాఖ ఆర్కిటెక్ దత్తత తీసుకుంది. మార్కెట్ దెబ్బతినకుండా రెండేళ్ల పాటు మరమ్మతు పనులు కొనసాగాయి. 10 కోట్లతో మొజం జాహి మార్కెట్ సుందరీకరణ జరిగింది. రేపట్నుంచి సందర్శకులను అనుమతించనున్నారు.

Advertisement
Advertisement
Advertisement