Abn logo
Jun 4 2020 @ 16:45PM

లంచ్ అనంతరం ప్రారంభమైన కృష్ణానది యాజమాన్య బోర్డు

అమరావతి: లంచ్ అనంతరం కృష్ణా నది యజమాన్య బోర్డు సమావేశం తిరిగి ప్రారంభమైంది. వాడీవేడిగా సమావేశం సాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులపై ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా నదిపై ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు వచ్చాయని... వాటినే కొనసాగిస్తున్నామని.. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎట్టిపరిస్థితుల్లోనూ కట్టవద్దని తెలిపారు. విభజన అనంతరం నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉండాల్సిందేనన్నారు. ఇరు రాష్ట్రాల ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో కృష్ణా నది యజమాన్య బోర్డు చర్చిస్తోంది.

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement
Advertisement