Advertisement
Advertisement
Abn logo
Advertisement

కోటలో సామాజిక తనిఖీ

కోట, డిసెంబరు 7 : స్థానిక మండల పరిషత్‌ కార్యాల య ప్రాంగణంలో మంగళవారం ఉపాధి హామీ పనులకు సంబంధించి బహిరంగ సామాజిక తనిఖీ జరిగింది. ఉపాధి హామీ పథకం అడిషనల్‌ పీడీ శ్రీహరిరెడ్డి, ఏపీడీ గోపీ, క్వాలిటీ కంట్రోల్‌ ఈఈ వేణుగోపాల్‌, పలువురు ఎస్‌ఆర్‌పీ, జీఆర్‌పీలు తనిఖీ నిర్వహించారు.  కార్యక్రమంలో ఎంపీడీవో భవానీ, ఏపీవో విజయమ్మ, పలువురు టెక్నికల్‌ అసిస్టెంట్‌లు, క్షేత్ర సహాయకులు  పాల్గొన్నారు.


Advertisement
Advertisement