Abn logo
Sep 21 2020 @ 19:46PM

కొడాలి నాని వ్యాఖ్యలు ప్రభుత్వ వైఖరిని సూచిస్తున్నాయా?.

Kaakateeya

ఏపీలో విగ్రహాల ధ్వంసం, టీటీడీ డిక్లరేషన్‌పై రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. మరోవైపు దేవుళ్లపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి. ఈ నేపథ్యంలో ‘‘గుడివాడ నానిపై విరుచుకుపడుతున్న హిందూ సమాజం. వెంకటేశ్వరస్వామిని గౌరవించమని మంత్రి కొడాలి శ్రీ వెంటేశ్వరరావు. మంత్రి వాచాలత్వంపై కన్నీళ్లు పెట్టిన హిందూ స్వాములు. మంత్రి వ్యాఖ్యలు ప్రభుత్వం వైఖరిని సూచిస్తున్నాయా?. ప్రజలు ప్రశ్నిస్తుంటే చంద్రబాబుపైనే వైసీపీ ఆక్రోశం ఎందుకు?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ లైవ్ డిబేట్‌‌‌ను వీడియోలో చూడగలరు. 

Advertisement
Advertisement
Advertisement