Abn logo
Sep 30 2020 @ 02:20AM

ఎంట్రీ ఇవ్వనున్న కియారా

Kaakateeya

షూటింగ్‌లు ప్రారంభమవ్వడంతో హీరోలు, హీరోయిన్లు  ఒక్కొక్కరే షూటింగ్‌ స్పాట్‌లోకి అడుగుపెడుతున్నారు.  కియారా అడ్వాణీ కూడా వచ్చేనెల నుంచి ఓ హిందీ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు.  వరుణ్‌ ధావన్‌, కియారా జంటగా రాజ్‌మెహతా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్‌ అక్టోబర్‌లో ప్రారంభమవుతుంది.  సహ నిర్మాత శశాంక్‌ ఖేతన్‌ చండీగఢ్‌లో షూటింగ్‌ పర్మిషన్లు తీసుకోవడం, లొకేషన్ల ఎంపిక చేయడంలో బిజీగా ఉన్నారు.  షూటింగ్‌ కోసం త్వరలోనే వరుణ్‌, కియారా చండీగఢ్‌ వెళ్లనున్నారు. గతంలో వరుణ్‌, కియారా  ‘మిస్టర్‌ లేలే’ చిత్రంలో కలసి నటించారు. అనిల్‌ కపూర్‌, నీతూ కపూర్‌ ఈ చిత్రంలో వరుణ్‌ తల్లితండ్రులుగా నటిస్తున్నారు. ఫ

Advertisement
Advertisement
Advertisement