Abn logo
Jul 31 2021 @ 01:38AM

కలెక్టరేట్‌లో అర్ధరాత్రి ఫైళ్ల దహనం

కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఫైల్లను తగలబెడుతున్న దృశ్యం

భానుగుడి(కాకినాడ), జూలై 30: కాకినాడ కలెక్టరేట్‌ కార్యాలయ ఆవరణలో రెండురోజులుగా రాత్రివేళల్లో ఫైళ్లను తగలబెడుతున్నారు. అర్ధరాత్రి ఫైళ్లు దహనం వెనుక ఉన్న ఆంతర్యమేంటని పలువురు ముక్కును వేలేసుకుంటున్నారు. శనివారం నూతన కలెక్టర్‌ చేవూరి హరికిరణ్‌ బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో కలెక్టరేట్‌లో ఫైల్స్‌ తగలబెడుతున్న విషయం కలకలం రేపుతోంది.