Abn logo
Jun 4 2020 @ 09:04AM

జగన్ ప్రభుత్వం మూర్ఖంగా ముందుకెళ్తోంది: విజయ్‌కుమార్

అమరావతి: జగన్‌ ప్రభుత్వం మూర్ఖంగా ముందుకెళ్తోందని జనసేన నేత సుందరపు విజయ్‌కుమార్‌ విమర్శలు గుప్పించారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ప్రజల సొమ్ము వృథా అవుతోందన్నారు. రంగులకు రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టడమేంటి అని సుందరపు విజయ్‌కుమార్‌ ప్రశ్నించారు. 

Advertisement
Advertisement
Advertisement