Advertisement
Advertisement
Abn logo
Advertisement

త్వరలో భారీ కుంభకోణాన్ని బయటపెడ్తాం: నాదెండ్ల

అమరావతి: వైసీసీ నాయకులపై జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులను మోసం చేసిన ఒక భారీ కుంభకోణాన్ని త్వరలో బయటపెడ్తామని  ఆయన ప్రకటించారు. సీఎం కనుసన్నల్లో, జిల్లా వైసీపీ నేత డైరెక్షన్‌లోనే ఈ భారీ కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. రహదారుల దుస్థితి, నష్ట పోయిన రైతాంగానికి న్యాయం చేయడం, ఓటీఎస్‌లో నిర్బంధ వసూళ్లపై ప్రజల పక్షాన జనసేన పోరాటం చేస్తుందన్నారు. 


Advertisement
Advertisement