Abn logo
Jul 28 2021 @ 01:19AM

టాటా నుంచి ఐజో ఫైనాన్షియల్‌ క్లౌడ్‌

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌, ఆర్థిక సర్వీసుల రంగాల్లోని కంపెనీల పనితీరు మెరుగుపరచడంతో పాటు మెరుగైన భద్రత కల్పించేందుకు ఐజో ఫైనాన్షియల్‌ క్లౌడ్‌ సర్వీసును ప్రారంభించినట్టు టాటా కమ్యూనికేషన్స్‌ ప్రకటించింది. కొత్తతరం డిజిటల్‌ పరివర్తనకు అనుగుణంగా కట్టుదిట్టంగా డేటా భ ద్రతా ప్రమాణాలతో ఈ క్లౌడ్‌ వేదికను నిర్మించినట్టు తెలిపిం ది. అత్యాధునిక డిజిటల్‌ సేవలందించడానికి బ్యాంకింగ్‌, ఆర్థి క సేవల రంగ కంపెనీలకు ఇది ఉపయుక్తంగా ఉండనుంది.