Abn logo
Mar 1 2021 @ 01:50AM

రైతన్న పోరాటం స్ఫూర్తిగా

‘‘రైతన్న’ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ దాదాపు పూర్తయింది. మరో వారం రోజుల్లో ఫస్ట్‌కాపీ వస్తుంది. మార్చిలో సినిమాను విడుదల చేస్తాం’’ అని నటుడు దర్శకుడు ఆర్‌. నారాయణ మూర్తి అన్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘దుక్కి దున్నటం, విత్తనాలు చల్లటం రానివారు, బస్తా ధాన్యం పండించడం తెలియనివారు రైతు వ్యతిరేఖ చట్టాలను తెచ్చారు. వాటిని రద్దు చేయాలని రైతులు చేస్తున్న పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందించాం’’ అని  చెప్పారు. 


Advertisement
Advertisement
Advertisement