Abn logo

ఇండియన్ స్టైల్ స్పైసీ ఎగ్ మంచూరియా (వీడియో)

మంచూరియా.. ఇప్పుడంటే కరోనా కాలం కాబట్టి అందరూ బయటి ఫుడ్‌‌ను తగ్గించారు.. అదే మామూలుగా ఉండి ఉంటేనా.. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లన్నీ కిటకిటలాడుతూనే ఉండేవి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ చాలా ఇష్టంగా తినే ఒకే ఒక్క ఐటమ్.. మంచూరియా.. అందులోనూ ఎగ్ మంచూరియా అంటే ఫాస్ట్ ఫుడ్ ప్రియులు లొట్టలేసుకుని మరీ తింటుంటారు. మరి ఈ కరోనా కాలంలో ఇంట్లోనే ఎగ్ మంచూరియా ఎలా చేయాలో.. బయటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కంటే మరింత టేస్టీగా వచ్చేందుకు ఏమేం వాడాలో.. ఈ వీడియోలో ఓ లుక్కేయండి.. 

సేమ్యా ఉప్మాసేమ్యా దోశసేమ్యా బిర్యానీలెమన్‌ వెర్మిసెల్లీపెరుగు సేమ్యాపాతిశప్త పితమకర చౌలాపూరన్‌ పోలిమినప్పప్పు కచోరిమొజరెల్లా గోబీ కోఫ్తా
Advertisement
Advertisement