Abn logo
May 22 2020 @ 07:44AM

దుబాయ్‌లో భారతీయ వ్యాపారవేత్తకు జాక్‌పాట్‌ !

దుబాయ్‌, మే 21: కరోనా కష్టకాలంలో ఓ భారతీయ వ్యాపారవేత్తకు జాక్‌పాట్‌ తగిలింది.  బుధవారం తీసిన డ్యూటీ ఫ్రీ లాటరీలో కేరళకు చెందిన నిర్మాణ రంగ వ్యాపారవేత్త రాజన్‌ కురియన్‌ 10 లక్షల డాలర్లు (రూ.7,55,20,000) గెలుచుకున్నారు. కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రపం చమంతా క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా తాను ఈ లాటరీ గెలుచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో కొంత మొత్తాన్ని అవసరమైనవ ారికి సహాయం చేస్తానని కేరళ నుంచి ఫోన్‌లో చెప్పారు.  

Advertisement
Advertisement
Advertisement