Abn logo
Jul 15 2020 @ 08:54AM

15 గంటల పాటు సాగిన భారత్-చైనా కోర్ కమాండర్ స్థాయి చర్చలు

ఢిల్లీ: భారత్-చైనా కోర్ కమాండర్ స్థాయి చర్చలు సుమారు 15 గంటల పాటు సాగాయి. నిన్న ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన చర్చలు.. రాత్రి రెండు గంటలకు ముగిసినట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య గాల్వన్ లోయ ఉద్రిక్తత మొదలైన తర్వాత తొలిసారి సుదీర్ఘ చర్చలు జరిపారు. చర్చల నిర్ణయాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
Advertisement