Advertisement
Advertisement
Abn logo
Advertisement

Telangana: ఫేక్ ఆధార్‌కార్డ్స్, వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాల తయారీ ముఠా అరెస్ట్

హైదరాబాద్: ఫేక్ ఆధార్ కార్డ్స్, వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలు  తయారు చేస్తున్న ముఠాను శంషాబాద్ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. మాదాపూర్ పరిధిలో అంతరాష్ట్ర కరుడు గట్టిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఇద్దరు నిందితుల దగ్గర నుంచి కిలో బంగారం, ఏడున్నర కిలోల వెండి ఆభరణాలతో పాటు రెండు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఇద్దరు దొంగలపై మొత్తం 27 కేసులు ఉనట్టు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న సొమ్ము విలువ రూ.55 లక్షల వరకు ఉంటుందని అంచనా. 1200 ఆర్‌సీ కార్డ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరికాసేపట్లో నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement