Advertisement
Advertisement
Abn logo
Advertisement

Telangana: పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న శ్రీధర్‌రావు

హైదరాబాద్: పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న సంధ్యవ కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత శ్రీధర్‌రావు... పోలీసులకు అందుబాటులో లేకుండా పోయారు. నార్సింగి రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఉన్న కేసులకు సంబంధించి విచారణకు శ్రీధర్‌రావు హాజరుకాని పరిస్థితి. గత నాలుగు రోజుల నుంచి అతడి కోసం  పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శ్రీధరరావు అందుబాటులోకి రావడం రాకపోవడంతో పోలీసులు నోటీసులు అందజేశారు. పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ నార్సింగి,  రాయదుర్గం పోలీసులు శ్రీధర్‌రావు ఇంటికి నోటీసులు అందించారు. 

Advertisement
Advertisement